చిన్నారుల బుగ్గలుసన్నజాజి మొగ్గలుఇంటి ముందు ముగ్గులుచంటి పాప సిగ్గులుతొలకరి చిరు జల్లులుపాల వంటి నవ్వులుపసిబిడ్డల మనసులువిరబూసిన పువ్వులుపసి కూనల పలుకులువెన్నెలమ్మ కాంతులుజుంటితేనె చినుకులుతీయనైన ధారలువెలుగులీను భానులుముద్దులొలుకు బాలలురేపటి భారత పౌరులుభారతమ్మ బిడ్డలుచిన్నారుల తలపులుపారిజాత పూవులుపాలకడలి తరగలుప్రేమమయ వీచికలుమింటిలోన తారలుఇంటిలోన బాలలుగృహమున ఇలవేల్పులుతిరుగులేని రాజులు
చిన్నారులు :---గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు, ఎమ్మిగనూరు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి