కరోనా కాటు (బాల గేయం)పెందోట వెంకటేశ్వర్లు

 కరోన కాటు వేసింది
విద్యా బుద్దుల మింగింది
ఊహకందనీ నష్టం తెచ్చింది
అభ్యసనమునే మింగింది
ఆనులైనులో చదువంది
అర్థం పర్థం లేకుంది
గురువు సన్నిధిని మింగింది
సృజనాత్మక తనే తరిమింది
ఇంటి వద్దనే వుంచింది
క్రమశిక్షణ నే తృంచింది
రంగుల వెంబడే పరుగంది
సదువులన కాల రాసింది.