గోడగడియారం:- సత్యవాణి

 గడియారం గడియారం
గంటలు కొట్టే గడియారం
టింగ్ టాంగ్ టింగ్ టాంగ్
గడియారం గడియారం
టిక్ టాక్ టిక్ టాక్
గడియరం గడియారం
సమయము తెలిపే
 గడియారం
చక్కని మోముది గడియారం
గోడనువుండే గడియారం
లోలకముండే గడియారం
         
కామెంట్‌లు