తాతయ్య కథలు-89... -- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఏదైనా  సహజంగా ఉండాలి కానీ... ఇతరుల లా ఉండాలంటే అవుతున్నది రా. అన్న తాతయ్య తో-
సహజంగాఉండాలంటే ఏమిటి తాతయ్య.
పులికి సారు కలు ఉంటాయి. అలా నాకు కూడా సారు కలు ఉండాలని  నక్క వాత పెట్టుకుంది అంట.
అలా సారు కలు పెట్టుకుంటే... నొప్పి అయి చావదా నక్క అన్నాడు మనవడు.
అదే నేను చెప్పేది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని, ఇంకొకరు మాట్లాడితే నవ్వుల పాలు అవుతారు.
ఎవరో సూటు బూటు వేసుకున్నారని వేసుకున్న వికారంగా ఉంటుంది. సూటు బూటు వేసుకున్నాయనకు ఒక హోదా ఉండాలి. ఏ హోదా లేక, చదువు రాక సూటు బూటు వేసుకుంటే చూసేవాళ్ళకు జోకర్ లా కనపడతాడు.
బాగా చెప్పావు తాతయ్య. ఇదే కాక, ఎవరికో కారు ఉందని, సంపాదన లేకున్నా కారు కొంటే, బాకీల వాళ్ళు వచ్చి ఇంటి వద్ద  కూర్చుంటే అంతే.. అని అన్నాడు తాతయ్య.
కామెంట్‌లు