పెరడులో ని జామకాయలు కోసుకు వచ్చి భర్తకు ఇచ్చింది శారద.
అప్పుడే కాయలు పళ్ళు అయినాయా.. అన్నాడు రవిశంకర్.
అవునండి. దొంగలు ఎవరో పళ్ళను కోసుకొని వెళ్లారు.
చెట్టు ఉండాలి కానీ.. పళ్ళు ఎవరు తింటే ఏం? రైతు పండించిన పంట పక్షులకు, ఎందరో యాచకుల కు చెందదా..
బాగా చెప్పావు నాన్న అన్న కొడుకు-పెరడులో చెట్టు ఉన్నది అంటే.. ఆక్సిజన్ వస్తుంది. కాయలు, పళ్ళు దొరుకుతాయి.
పచ్చని చెట్టు పెరడు కు శోభనిస్తుంది. అనగానే.. బాగా చెప్పావు రా. అని కొడుకును అభినందించాడు తండ్రి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి