న్యస్తాక్షరి:- స..హో..ద..రి..ని యతిస్థానములో నిడుతూ ఐచ్చిక పద్యం:-మమత ఐలకరీంనగర్9247593432

 ఆ.వె
*స*హిత మెప్పుడైన *స*ఖ్యత గోరు 'స
*హో*దరులవలెన్ ;మ*హో*న్నతంబు
*ద*ప్ప కమెదిలేరు ;*ద*ర్శక మార్గపు
*రి*దముకూర్చి నలుగు *రి*కిని వీరు

కామెంట్‌లు