పద్యాలు : -బెజుగాం శ్రీజ --ట్రిపుల్ ఐటీ బాసర--గుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి:9391097371

 1.ఆ.వె.
మంచి పాట పాడ మనసుకుల్లాసము 
నాటలాడుచుండ పోటి పెరుగు
ఆటపాటలన్న నందరికిష్టమే
నాడవలెనుబాల లనవరతము
 
2.ఆ.వె.
ఆకు కూరలుదిననారోగ్య ముగనుండు
రోగ బాధ రాదు లోకులకును
ఫలములు తినమనకు బలమెంతొ చేకూరు 
శ్రీజ నోటమాట సిరుల మూట

కామెంట్‌లు