*ఎర్ర చీమ*: --పెందోట వెంకటేశ్వర్లు9440524546

చిన్న ఎర్ర చీమరా 
కాలు పైకి ఎక్కెరా
గట్టి గాను కుట్టెరా
మంటెంతొ పుట్టెరా

తాత చూసి నవ్వెను
కంట నీరు కురిసెను
దాని కడ్డు వచ్చితివా
చిన్న గానె కుట్టునోయ్

క్రమశిక్షణ కే మారు పేరు
ఇంత చిన్న చీమరా
అయినా పనులాపబోదు
అదియె మార్గదర్శిరా
కామెంట్‌లు