పరిమళించు :-పెందోట వెంకటేశ్వర్లు 9440524546 ఆగస్టు 04, 2021 • T. VEDANTA SURY సంభాషణ ఒక కళవినడమే ఒక వల ఆలోచించడం ఎలాసాధనతోనే మేలిలచెప్పేటప్పుడు వినాలివిన్నదాన్ని పట్టు పట్టాలిఅన్నదానిని యోచించాలియోచనయే భవితకు మెట్లుశ్రద్ధాసక్తులు పునాదులుపరిమలించు వాక్చాతుర్యాలుతెచ్చిపెట్టేను కీర్తికిరీటాలుజీవితమంతా వెలుగులు కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి