నారాయణి! నమోస్తు తే!"శరణాగత రక్షణి" "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌శరణు శరణు శాంకరి!
     శశాంకార్ధ మౌళి!
     శరణాగత రక్షణి!
               నారాయణి! శివాని!
 ( "నారాయణి" పదాలు., )      
👌 పరం బ్రహ్మ రూపిణీ,
నారాయణి.. శరణాగతు లైన, దీను లయిన, ఆర్తు లందరిని పరిరక్షించు జనని!
👌సకల ప్రాణి కోటి ఆర్తిని తొలగించు దయామయి.. నారాయణి!
👌ఆది పరాశక్తి యగు, పరమేశ్వరి కి... రెండు చేతులను జోడించి, భక్తి ప్రపత్తు లతో నమస్కరించు చున్నాను! అని, మన మంతా.. శ్రీమాతను ధ్యానించాలి!
🙏ధ్యాన శ్లోక రత్నము:
      శరణాగత దీనార్త
      పరిత్రాణ పరాయనే!
 
       సర్వ స్యార్తి హరే! దేవి!
       నారాయణి! నమోస్తు తే!
( "నారాయణి స్తోత్రం".. శ్రీ దుర్గా సప్త శతి" ఏకాదశ అధ్యాయం లోనిది. నిత్యము పారాయణము చేయండి. )
కామెంట్‌లు