*రక్షాబంధన్* *అన్నాచెల్లిలిఅనుబంధం*:-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట**చరవాణి:9949144820*

 అన్నాచెల్లెలిఅనురాగాల!
అనుబంధజీవనరాగాల!
రాఖీపండుగసంబరాలు!!
పరిమళాలతోటతరతరాల
తరగనినాకునీవురక్ష నేనునీకురక్ష!
రక్షఅక్షరసుమాలువెదజల్లి!
మోక్షభాగ్యాలపాలవెల్లి !
సోదరుల శాంతి సౌఖ్యాలు ఆత్మీయసుమాలమాల!
పుష్పమాల ఆప్యాయతలకు
తలమానికమైనఅన్నయ్యమెడలో మురిపాలముత్యాలు!
అలంకరింపజేసీపసిడిగుండెల! 
పర్వాలమనసుసుమాలరత్నమాల
అన్నయ్యకరకమలములకు! చెరగని గ్రంధముగా!
మాయనిముద్రగా !
కలకాలంనిలవాలని! 
ఆకాంక్షిస్తూసోదరిసమర్పించే
తీయనికలలపొదరిల్లు! రక్షాబంధనము!!
రక్షణగోపురము!!
అన్నాచెల్లెళ్ళఅనుబంధము!
             

కామెంట్‌లు