సాధన చేస్తే (బాల గేయము)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట. ఆగస్టు 02, 2021 • T. VEDANTA SURY శక్తులు నీకు కావాలంటేయుక్తులు ఎన్నో చూపుమురాఅనుమానాలు వదులురా విశ్వాసాలను పెంచుమురాసమస్యలెన్నో వచ్చిన గాని పరిష్కారాలు ఉండునురా యోచన చేసి ఎంపికచేసి ఆచరణలో నా పెట్టుమురా మొక్కవోని ధైర్యంతో కొండలు అయినా ఢీకొట్టుమురా ఆగక ఆలవక సాధన చేస్తూ విజయుని వై సాగుమురా కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి