భూమ్మీద కాలినడకన వెళ్ళ గలిగే "పొడవైన దగ్గర దారి" దక్షిణ ఆఫ్రికా కేప్ టౌన్ నుంచి రష్యా మగడన్ వరకు. పడవలూ, విమానాలూ అవసరం లేదు. వంతెనలు ఉన్నాయి. దాదాాపు 23000 కిలోమీటర్లు. గంటకి 3 కిలోమీటర్లు చప్పున రోజుకి ఎనిమిది గంటలు నడిస్తే దాదాపు మూడు సంవత్సరాలు పడుతుంది. 20 దేశాల గుండా ప్రయాణం సాగుతుంది. (ఇలాంటి చిన్న చిన్న విషయాలు పిల్లలకి జ్ఞానం మీద ఉత్సాహం కలిగిస్తాయి.( ఈ క్రింది బొమ్మ చూపించండి.)
మీకు తెలుసా ?: యండమూరి వీరేంద్రనాథ్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి