వర్షాకాలపు జల్లులకు వాతావరణములో తేమవల్ల మనకు తరచు తుమ్ములు, దగ్గు,
వచ్చి ముక్కు దిబ్బడ, జలుబు వస్తుంది.
దీన్ని తగ్గించు కోవడానికి కొన్ని తమలపాకులు, బాగా కడిగి ముక్కలుగా త్రుంచి ఒక గిన్నె లో వేసి నీరు పోసి కొన్ని ఎండు ద్రాక్షలు లేక కిష్మిషులు, యాలకులు, లవంగాలు, నలగ్గొట్టి వేసి బాగామరిగించాలి అందులో తగినంత తాటి కలకoడ లేక బెల్లం వేసి బాగాకలిపి దించి గోరు వెచ్చగా వున్నప్పుడు త్రాగాలి
ఈ కాషాయం లో చాలా ఔషధ గుణాలున్నాయి. దగ్గు, జలుబు, తుమ్ములు రాకుండా కాపాడుతుంది. వచ్చినా తగ్గి పోతుంది. దీన్ని చిన్నపిల్లలు, పెద్దవారు త్రాగవచ్చు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి