వానరాధీశుడుఅపర పరాక్రమవంతుడెఅంజనీ పుత్రుడుభళారే!శ్రీ ఆంజనేయాసరిలేరు నీకెవ్వరూఫలముగా భావించిభానుడిని మింగబోయెనుఆ వాయుదేవుని అంశమృత్యుంజయుడై నిలిచెనువారెవ్వా!వాయునందనానీ పరాక్రమం అమోఘమే..తన ఘనత తానెరుగనిమహోత్కృష్ట వీరుడుఅవలీలగా కడలినిలంఘించిన శూరుడతడుభళారే !భజరంగబళీనీ తేజం అద్వితీయం..జలధిని సులువుగా దాటిలంకా నగరం చేరెనుఅశోక వనమునందునసీత జాడ కనిపెట్టెనుఓహో!అతులిత బలధామామహోన్నత మూర్తి నీవేశోకమునున్న ధరణిజకురామాంగుళికం చూపెనుతన మధుర వచనాలతోధైర్యమును కలిగించెనువారెవ్వా!కపివరేణ్యానీ ప్రతిభ అనన్య సామాన్యంతన వాలము తోడనులంకను దహించి వేసెనుశ్రీ రాముని దూతగారావణుని హెచ్చరించెనువారెవ్వా!శ్రీ హనుమంతాకార్యసాధనలో శూరుడవు..హృదయమున రాముని చూపితన భక్తిని చాటినాడుస్వామిని ప్రీతితో కొలిచిప్రియ భక్తుడై నిలిచిండుఓహో!మహాదివ్యకాయా..నీ భక్తులే ఈ జగమంతా..
శ్రీరామదూత (కైతికాలు)సుబ్బా జ్యోత్స్న -మంచిర్యాల.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి