మిత్రుడు(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.

 హితాన్ని బోధించి,
క్షేమాన్ని కాంక్షించి,
తప్పులను సరిదిద్ది,
మనసెరిగి తోడు నడిచి,
బాధ్యతను గుర్తుచేసి,
కష్టాల్లో,సుఖాల్లో వెంట ఉండి,
బంధంతో సంతోషాన్ని పంచి,
ఎప్పటికీ నీడై,కాపుండి,
సరదాలను,సంతోషాలను పంచి,
రక్తసంబంధంతో సమానంగా,
మెలిగేవాడు స్నేహితుడు.

కామెంట్‌లు