ప్రముఖుల రక్షా బంధన్:-వెంకట్: మొలక ప్రతినిధి


 కేటీఆర్ కు రాఖి కట్టి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
తమ్మునికి రక్ష కట్టి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అక్క.. తమ్ముడు అన్నా,.. చెల్లి అనుబంధఆత్మీయ అపురూప ప్రేమ కు రక్షణగా నిలుస్తున్న ,"రక్షా బంధన్"
శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని పురస్కరించుకుని రక్షాబంధన్  పండుగ సందర్భంగా
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి
కేటీఆర్ కు  రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రక్ష కట్టి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
సబితా ఇంద్రారెడ్డి
తన తమ్ముడు నరసింహా రెడ్డి కి రాఖీ కట్టి ఆశీస్సులు అందించారు వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్రెడ్డి తన అన్నయ్యకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు
దేశంలో రాష్ట్రంలో
ప్రతి ఆడపిల్ల అన్నయ్యకు
తమ్ముళ్లకు
రాఖీలు కట్టి 'నీవు నా రక్ష
నేను నీకు రక్ష
అందరం కలిసి దేశాన్ని రక్షించుకోవాలని
సందేశం ఇచ్చారు
కామెంట్‌లు