తీవ్రమైన నడుము నొప్పిని తగ్గించే తైలం....: పి . కమలాకర్ రావు

 ఆముదాన్ని ఒక గిన్నెలో వేసి అందులో తృంచిన ఎండుమిరప కాయ ముక్కలను కొన్ని వేసి మూడు, నాలుగు పొట్టుతీయని వెల్లిపాయలను, 5 మిరియాలను నలగ్గొట్టి వేసి తైలంగా కాచి చల్లార్చి పెట్టుకోవాలి.
 నడుమునొప్పి వున్నవారు  ఈ తైలాన్ని  నొప్పి వున్న చోట మెల్ల మెల్లగా రాచుకోవాలి.
చాలా ఇబ్బందిని పెట్టె Lambar pain కూడా దీని వల్ల తగ్గి పోతుంది. గట్టిగ నొక్కి రాయకూడదు. తేలికగా తగ్గేవరకు ప్రతి రోజు రాసుకోవాలి. నడుమునొప్పి వున్నవారు ఎట్టి పరిస్థితిలో కూడా  sudden గా ముందుకు వంగకూడదు.
కామెంట్‌లు