ఎనగందుల దేవయ గారు రూపొందించిన షాడోలు లఘు ప్రక్రియలో వేయి షాడోలను పూర్తి చేసిన సందర్భంగా కాటేగారు పాండురంగ విఠల్ గారు, గద్వాల సోమన్న గారు, బాణోత్ చెన్నారావు గార్లను భువనవిజయం తెలుగు సాహిత్య వేదిక తెలంగాణా రాష్ట్రం వారు ఆధ్వర్యంలో సహస్రకవి రత్న బిరుదు ప్రధానంతో సత్కరించారు. ఈ సందర్భంగా వారిని పలువురు కవులు, కవయిత్రులు, స్నేహితులు, సహోద్యోగులంతా అభినందనలు తెలిపారు.
సహస్ర కవి రత్న బిరుదు ప్రాధానం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి