చదువు:- శ్రీనివాసరావు యడ్ల

 చదువు సంస్కారం తెచ్చును
ధైర్యం విజయము నిచ్చును
చదువు లేని లోకం ఉండవచ్చు కానీ
మానవత్వం లేని ప్రపంచమే
మనుగడ లేని సమాజమే
కాబట్టి మానవత్వం కోరు
చదువు విధేయత నిచ్చెను
చదువు మానవత్వం వికసించినట్లు తెచ్చును
సంస్కారం ఉన్న వ్యక్తి
 కు స్ఫూర్తి
విద్య తో వినయం చేకూరు
శ్రద్ధావాన్ లభతే విద్య
విద్య నిగూఢ విత్తం
పుణ్యమూర్తుల మనుగడ
ధన్య జీవులు భూమి కడ
చోర భయం లేనిది
కలకాలం కలిగి ఉండేది
మాయా మర్మం లేని విద్య
గురుముఖతా అభ్యసిస్తే
విద్య కదా అసలైన విద్య

కామెంట్‌లు