ఆద్యకు ఆన్లైన్ తరగతులు



 న్యూజిలాండ్ లో లాక్ డౌన్ విధించినందున ఆద్యకు ఆన్లైన్ క్లాసులు ప్రారంభమయ్యాయి. రోజూ హోమ్ వర్క్ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆద్య వేసిన బొమ్మలు మీ కోసం. 
కామెంట్‌లు