*అక్షర మాల గేయాలు**ల-ల్ల ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 అల్లరి పిల్ల మా చెల్లి
ఆమె పేరు సిరిమల్లి
కనులకు నీళ్లు రాకుండా
ఉల్లిని తరుగుతానంది
ఉల్లిగడ్డలను కోసిందీ
కళ్లకు నీళ్లు రాగానే
కళ్లు గట్టిగా మూసుకుని
లొల్లి లొల్లి చేసింది

కామెంట్‌లు