శ్రీ * గురుభ్యోన్నమః * :- : రామానుజం. ప . జేబులో: 8500630543 .

 కంద  పద్యం   :
అజ్ఞానము తొలగించు ' గు '  ;
విజ్ఞాన తరువు' రు 'కార విస్తరణ యగున్ ;
సుజ్ఞాన మిచ్చు నతడే   , 
అజ్ఞానము దీర్చు' గురువు' ఆచార్యుడగున్  !!
కామెంట్‌లు
Unknown చెప్పారు…
గురువు లకు వందనం.🙏

విద్యా సౌధానికి ఉపాధ్యాయులే పునాది రాళ్ళు
____________సుభాషిణి పోలాకి.