👌 సర్వేశ్వరివి నీవె!
ప్రాణరూపిణీ వీవె!
సర్వ శక్తి రూపిణీ!
నారాయణి! శివాని!
( "నారాయణి" పదాలు., )
🔯 పరం బ్రహ్మ రూపిణి, నారాయణి ... సర్వ శక్తి రూపిణీ! దుర్గా భవాని! సర్వే సర్వత్రా వ్యాపించినది!
🔯 శ్రీ మహారాజ్‌ని...దుర్గా దేవి, పరాశక్తి! ఆరాధకుల మైన మనల నందరిని...సమస్త మైన భయములకు కారణముల నుండి రక్షించునది! మాతృ రూపిణీ లలో ఒకటి... దుర్గా భవాని!
🔯 ఆది పరాశక్తి యగు, పరమేశ్వరి కి... రెండు చేతులను జోడించి, భక్తి ప్రపత్తు లతో నమస్కరించు చున్నాను! అని, మన మంతా.. శ్రీమాతను ధ్యానించాలి!
🙏ధ్యాన శ్లోక రత్నము:
సర్వ స్వరూపే! సర్వేశే!
సర్వ శక్తి సమన్వితే!
భయేభ్య: త్రాహి నో దేవి!
దుర్గే! దేవి! నమోస్తు తే!
( "నారాయణి స్తోత్రం".. శ్రీ దుర్గా సప్త శతి" ఏకాదశ అధ్యాయం లోనిది. నిత్యము పారాయణము చేయండి. )
నారాయణి! నమోస్తు తే! "సర్వ శక్తి రూపిణీ" "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: 99127 67098
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి