చిన్ననాటి గురువులు (బాలగేయం):- బెలగాం భీమేశ్వరరావు 9989537835

            అ ఆ ఇ ఈ లు నేర్పే గురువులు
             ఏ బి సి డీ లు చెప్పే గురువులు
             లెక్కల చిక్కులు విప్పే గురువులు
             పరిసర జ్ఞానము నిచ్చే గురువులు
             చిన్ననాటి ఆ గురువులందరు
             పెద్ద చదువులకు నిచ్చెన గెడలు
             జ్ఞానార్జనకు  దారి దీపాలు
             దేశ భవితకు మూల స్తంభాలు
కామెంట్‌లు
Unknown చెప్పారు…
గురువులు అందరికీ పాదాభివందనాలు📚🖊🍎🍀
bhemeswararao చెప్పారు…
ధన్యవాదాలు