సమస్య_సాహితీసింధు సరళగున్నాల

రతికిన్ సిద్ధముకండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్
మ*సతతంబందగ విద్యలెల్ల నిడగాసంతోషమందించుచున్
మతిదప్పంగను నడ్డుతోవ నడువన్మార్గంబుదాజూపగన్
ప్రతిరోజున్మన మందునెన్న గురువున్ ప్రాణంబుగాజూప హా
రతికిన్ సిద్ధముకండికన్ రమణులారా శుద్ధచిత్తంబులన్

కామెంట్‌లు