స్వాగతం గణేష స్వాగతం ..:-.:-భూమిక ,నీర్మల

 విఘ్నాలను తొలగించు విఘ్నేశ్వరాయ మీకు స్వాగతం...
అమ్మ ప్రేమకు అపురూపం గౌరీ తనయ మీకు స్వాగతం...
సకల శుభాలను చూపు సిద్ధి వినాయక మీకు స్వాగతం...
లడ్డూలు ఆరగించు లంబోదరాయ మీకు స్వాగతం...
అగ్ర పూజ కు అధిపతి  లక్ష్మి గణపతి మీకు స్వాగతం ...
ముక్కోటి దేవతల మొక్కులందుకొను ఏక దంత మీకు స్వాగతం...
 
గణాధిపతి గజముక గణపయ్య మీకు స్వాగతం ...
కాణిపాక లో వెలసిన కాణిపాక గణపయ్య మీకు స్వాగతం...

స్వాగతం  గణేశ  స్వాగతం..

కామెంట్‌లు