స్నానం:-తాటికోల పద్మావతి గుంటూరు.

 స్నానానికి భౌతిక శాస్త్ర అ సంబంధమైన విద్యుదయస్కాంత ప్రేరణ ఎలెక్ట్రో మాగ్నెటిజం సిద్ధాంతానికి సంబంధం ఉంది. ఇది నీళ్ల కుండే అత్యద్భుత గుణం మానవుల దేహం ఒక విద్యుత్ శక్తి కేంద్రం. ఎప్పుడు ఈ దేహం లో నుంచి విద్యుదుత్పాదన, విసర్జన జరుగుతుంది . మన దేహంలో లో లో విద్యుత్ శక్తి బహిర్గతమయ్యే కేంద్రాలున్నాయి. మనం పనులు చేసేటప్పుడు నడిచేటప్పుడు ఈ విద్యుత్ ప్రక్రియలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియలో రాత్రి నిద్రించి, ఉదయం నిద్ర నుంచి లేచే వరకూ ఈ ప్రక్రియ మందగిస్తుంది. కానీ నీ ముఖం పడుకోగానే బద్ద కత్వం వదిలి నట్లు అనిపిస్తుంది. కొంత ఉత్సాహం కలుగుతుంది. తరువాత స్నానం చేశాక మరింతగా ఉత్సాహం బుద్ధి సూక్ష్మత కలుగుతాయి.
ఇందుకు కారణం స్నానం చేసినప్పుడు శరీరం మీద పడిన నీరు దేహంలో ఉండే విద్యుత్ శక్తిని కొంత పీల్చుకోవడం చేత ఎక్కువగా ఉండే విద్యుత్ శక్తి నీటి ద్వారా బయటకు ప్రసాదించడం ఈ చైతన్యం కలుగుతుంది. దీన్నే ఎలక్ట్రో మాగ్నెటిక్ యాక్టివిటీ అంటారు. శరీర శుద్ధి కంటే ఈ శక్తి మనకు ఎక్కువ అ మేలు చేస్తుంది శ్రమను హరించి ఆయువును పెంచుతుంది. మామూలు నీళ్లతో స్నానం చేయడంలోనే ఇంత మహత్తరశక్తి ఉంటే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పర్వత ప్రాంతాల్లో పుట్టి అనేక మహత్తర గుణాలు ఉండే నేలపై ప్రవహిస్తున్న నదీ ప్రవాహాలలో హలో మహాత్ముల అద్భుతమైన శక్తి సంపదను తనలో నింపుకున్న ఆ నీళ్లలో శాస్త్రాలు సూచించిన నియమాన్ని అనుసరించి, ఆయా కాలాల్లో స్నానాలు పవిత్ర భావంతో ఆచరించడం ద్వారా మానవులకు ఇహపర ప్రయోజనాలు ఎన్నో చేకూరుతాయి. అవి ఏవో అందరూ సంగ్రహంగా తెలుసుకోవలసిన విషయం.

కామెంట్‌లు