భావి పౌరులు;-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట సెప్టెంబర్ 17, 2021 • T. VEDANTA SURY బడికి వచ్చేన పిల్లలంతపుస్తకాలను తెరిచి కొంత మల్లి మల్లిచదివినంత అర్థమవును ఎంతోకొంతవినయమన్నది పెరుగునువిద్యా లెన్నో వచ్చును రాణి వెన్నో ఉన్నాగాని భక్తి తోడ వచ్చి చేరునుఅనుభవాలను కలిగినవారు గురువులంతా గొప్పవారుభావి భారత పౌరులు మీరువిద్యలెన్నో నేర్చేవారు. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి