గురువులకు శుభాకాంక్షలు :-*జటావత్ మునినాయక్

 *_నన్ను ఈ స్థాయిలో తెచ్చిన నా గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు_*
*‘‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర:* *గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ’’.. ఈ ప్రపంచంలో గురువే సమస్తం.*
*విద్యాబుద్ధులు నేర్పి.. మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం* *ఎంతిచ్చినా రుణం తీర్చుకోలేం. మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలను అధిరోహించడమే అసలైన గురుదక్షిణ.*
*బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువులకి.ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. దానికి ఆధారమైన దారం గురువు. ఈ ప్రపంచానికి మీరు కేవలం ఉపాధ్యాయులే కావచ్చు. మాకు మాత్రం మీరే* *కథానాయకులు.. మీరే, మా ప్రేరణ! మీకు ఇదే మా పాదాభి వందనాలు నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చిన మా గురువులందరికి - ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు*
*ప్రేమతో*
*మీ విద్యార్థి*
*జటావత్ మునినాయక్*
కామెంట్‌లు