*ప్రేమ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 21.ప్రేమ!
     గెలిచినా ఓడుతుంది!
     ఓడినా గెలుస్తుంది!
     ప్రేమకి రెండూ లేవు!
     ప్రేమ ప్రేమ కోసమే!
22. ప్రేమ!
       నిత్య దీపావళి!
      సత్య సంక్రాంతి!
      జీవితాన క్రాంతి!
      కన్నుల వెలిగే కాంతి!
23.ప్రేమ!
       ప్రేమించడం అవకాశం!
      ప్రేమించబడ్ఢం అదృష్టం!
      ప్రేమిస్తూ! ప్రేమించబడ్డ!
       జీవితం ధన్యం!
24.ప్రేమ!
     కల కానిది!
     కపటం లేనిది!
     కల్మషం అంటనిది!
     కాలుష్యానికి లొంగనిది!
25.ప్రేమ!
      మాట రాని మౌనం!
      మనసున మోగే రాగం!
      అదో స్వయం వరం!
      సరిలేని పచ్చల హారం!
         (కొనసాగింపు)


కామెంట్‌లు
ప. రామానుజం చెప్పారు…
ప్రేమకు 🌹 ప్రేమే 📚🖊 సాటి 👌