స్త్రీ జాతికి మరకతమణిగా
సొంత శక్తికి నిదర్శనంగా
ఆమె ప్రస్థానం.
కఠినమైన పరిస్థితుల్లో
ఆశయం కోసం ముందడుగు.
భర్త ప్రోత్సాహం,
కర్తవ్యమే దైవం.
ఉపాధ్యాయినిగా అవతణ,
సేవే పూజగా నిర్వహణ.
వెనుకబడిన వారికి ఆలంబనై,
నిరుద్ధులకు,నిరాశ్రితులకు దీపమై జ్యోతి వెలిగించింది.
భర్త ఆశయాలను కొనసాగించి,
అన్నార్తులకు,ఋజాగ్రస్తులకు,
ఆపన్నహస్తం అందించి,
చిరస్మరణీయమైన పాత్రత పొందింది.
అజ్ఞానాన్ని తొలగించే చదువుకు ఆముఖమై నిలిచింది.
సహకర్మచారిణి(వచనకవిత)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,మేడ్చల్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి