*పోలీసులు*(బాలగేయం):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్. సెప్టెంబర్ 09, 2021 • T. VEDANTA SURY ఖాకీ బట్టలు వేసుకునిలాఠీ కర్ర పట్టుకునిడ్యూటీ అన్నా చట్టం అన్నాశాంతిభద్రతల మాటలువిన్నాప్రాణంగా భావించేవారుదొంగలను దోపిడీదారులనుహంతకులను నయవంచకులనున్యాయబధ్ధముగ ఖైదుచేసేవారుప్రజల బాగు కోసంతమ ప్రాణాలనైనాఫణంగా పెట్టేవారుపోలీసులండీ పోలీసులు!! కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి