నెల సరి రుతుక్రమం సరిగా రాని స్త్రీలకు ఈ రకమైన గర్భా శయ సమస్య మొదలవుతుంది. ఒళ్ళు లావెక్కడం, జుట్టు రాలడం,
మానసిక అశాంతి, హుషారు లేకపోవడం , వీటన్నిటికీ గర్భా శయంలో నీటి గడ్డలు రావడం ఒక కారణం. సంతానం కలగడానికి ఇది ఆటంకంగా మారుతుంది .
కొన్ని ఉలవలను. బార్లీ గింజలను రాత్రి వేరు వేరుగా నీటిలో నానబెట్టి మరురోజు ఇవి కలిపి బాగా ఊడికించాలి. అందులో కొద్దిగా మిరియాల పొడి వేసి చల్లారిన తరువాత వడపోసి త్రాగాలి. ఇలా ఓ మూడు నెలలు
వాడితే గర్భా శయము లోని గడ్డలు కరిగి పోతాయి. రుతుక్రమం సక్రమంగా వస్తుంది..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి