కలం పట్టిన కానుక
అక్షరం తెరిచిన పుస్తక్తం
కులము మతము ఎరగని ఆదరణ
భుజం తట్టిన ఆత్మీయ స్పూర్తి
మీరే మాకు ఆదర్శం మాష్టారు
మీ పాఠాలే మా నేస్తాలు ........
మీ మాటలే మా జీవితాలు .........
తండ్రి తరువాత తండ్రి
తల్లి తరువాత తల్లి
ఎన్నో ఎన్నో కథలుగా మారే
మాలో ప్రతిబక్కరు .............
మీరు చేసే ఈ దేశసేవకు
మా జోహార్లు ... ....
మీకు మా వందనాలు ..........
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి