"ఓపిక-పద్యాంజలి"!!!-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
భూమాతకున్ననోపిక
యేమాత్రమునున్నచాలునీజనమునకున్
క్షేమాంకురమైబ్రతుకిక
ధీమాగాసాగిపోవుతెలియుముసుమ్మీ!!!

02.
కం.
సహనముసంస్కృతియందురు
సహనమునున్నట్టివారుసాధించుపనుల్
సహనముకోల్పోవలదని
సహితముగాజెప్పెనాడుస్వామీజీయే!!!

03.
కం.
సహనముతోచేకూరును
సహనముతోశాంతిదొరుకుసర్వస్వముగన్
సహనముతోదరిజేరును
సహనముతోముక్తిఫలముసమకూరుధరన్!!!



కామెంట్‌లు