*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
36.
సహకారమహింస నిజమును
సహనముతో మానవత్వశాంతత క్షమయున్!!
మహిని మనీషిగ శాశ్వత
మహిమాన్విత మూర్తిమత్వమాతృక మూర్తీ!!

కామెంట్‌లు