బూడిద గుమ్మడి కాయ లోపలి గుజ్జును సేకరించి గింజలు తీసివేసి కొన్ని కిష్మిష్ లను నలగ్గొట్టి, ఇవి అన్నీటిని నేతిలో వేయించి, తాటిబెల్లం కూడా కలిపి స్వీట్ తయారు చేసుకొని తినాలి. బక్క పలుచగా వున్నవాళ్లు దీన్ని వరుసగా కొన్నాళ్ళు తింటే బరువు పెరుగుతారు. బలం పుంజుకుంటారు. చిన్నపిల్లలకు దీన్ని తినిపించాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి