తెలంగాణ రాష్ట్రం,హైదరాబాదుకు చెందిన ప్రముఖ కవయిత్రి, శ్రీమతి, డాక్టర్, మరుదాడు అహల్యాదేవి గారికి "సహస్ర రత్న ముత్యాలహార పురస్కారం-2021 " వరించింది. ఉట్నూరు సాహితీ వేదిక ఆధ్వర్యంలో సాగే తెలుగు సాహిత్యంలో నూతన లఘు వచన కవిత ప్రక్రియ ముత్యాల హారం, ఈ ప్రక్రియలో డా,, మరుదాడు అహల్యాదేవి గారు సహస్రాధిక కవితలు లిఖించారు. ఉట్నూరు సాహితీ వేదిక పూర్వ అధ్యక్షులు శ్రీ రాథోడ్ శ్రావణ్ గారు రూపొందించిన ముత్యాల హారం ప్రక్రియలో నైతిక మానవ విలువలు అనే అంశంపై అనతి కాలంలో వెయ్యి ముత్యాల హారాలు వ్రాసినారు.వీరు తెలుగు భాషకు చెస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఉట్నూరు సాహితీ వేదిక ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవ, శ్రీ, కవన కోకిల జాదవ్ బంకట్ లాల్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ ముంజం జ్ఞానేశ్వర్ గారు, ప్రచార కార్యదర్శి శ్రీ ఆత్రం మోతీరామ్ గారు, ముత్యాల హారం రూపకర్త శ్రీ,రాథోడ్ శ్రావణ్, గారు సాహితీ అభిమానులు, బంధుమిత్రులు మరియు కుటుంబం సభ్యులు పలువురు అభినందనలు తెలిపారు.ఈ పురస్కారం రావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు.
"సహస్ర రత్న ముత్యాలహార పురస్కారం"డాక్టర్ మరుదాడు అహల్యా దేవికి ప్రదానం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి