సమస్యా పూరణ
*దయ్యమునకర్థ ముందిలే దైవమనుచు*
తే.గీ
కయ్యమున్ లేక పరులను కాల్చువారు
కంటికిన్ కాన రారులే కల్మషముతొ
వీరికీపేరు తగినదౌ పోరులేక
*దయ్యమునకర్థ ముందిలే దైవమనుచు*
సమస్యాపూరణం
*పలుమరు బిల్చినప్పటికి బల్కరుగా నెవరైన మానవా*
చ.
కలువల జాడజూసినను కల్మషమన్నది లేకపూయునే
చెలిమల నూట జూసినన చేరును తీసిన కొద్దినీరమే
బలముగ రూటు మార్చ పిలుపందిన జూడని కార్యదీక్షులే

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి