*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
38.
దారుణ మాత్మన్యూనత
ధోరణిలో మార్పులేక దోషముగన సా
ధారణ స్నేహము చెడును ని
వారణ రణమగును నొప్పి బలమగు మూర్తీ!!

కామెంట్‌లు