*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
46.
అవధానము లేకాగ్రత
కవనమునే కాదు నిత్య కాంక్షలుపొందన్!!
స్తవనీయమ్ముగమెదడుకు
నవనగలుగ కాంతి జిమ్ము  నాణ్యతమూర్తీ!!

కామెంట్‌లు