సు (నంద) భాషితం;- *సునంద వురిమళ్ల, ఖమ్మం*
   *వాయిదా*
*******************
*వాయిదా వేయడమంటే ఒక విధంగా దాట వేయడమే*.
*వాయిదా వల్ల ఎప్పటికీ ఫాయిదా/లాభం ఉండదు. జరిగేది ఎక్కువగా నష్టమే*
*ఎప్పుడైనా చెయ్యొచ్చులే అనే ఆలోచన వచ్చిందా..ఇక ఆ పని ఎప్పటికీ చేయలేం. నిరవధిక వాయిదా పడుతుంది.* 
*చెప్పిన సమయానికి చేయలేని వారనే ముద్ర పడుతుంది.*
 *సుప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు