విలువ ..!!; -డా.కె.ఎల్.వి.ప్రసాద్.>హన్మకొండ.

 గుడికివెళ్ళినా 
చర్చికివెళ్ళినా 
గురుద్వారాకు 
వెళ్లాల్సివచ్చినా ,
దేవుడి సంగతి 
ఏమోగానీ ....
అందాలసుందరి 
పోటీలకు వెళ్లినట్టు 
అతివలు ....
స్వయంవరానికి 
వెళుతున్నట్టు 
మగమహారాజులూ 
ముస్తాబులకిచ్చే విలువ 
కొంచెమైనా దేవుడికిస్తే 
ఎంతబావుణ్ణో ....!!
           ***

కామెంట్‌లు
Chagal shyam Kumar చెప్పారు…
అద్భుతమైన గమనిక. రోజూ మన చుట్టుపక్కల జరిగే ఎన్నో విషయాలు..అందరూ చూస్తున్నారు..కవి మాత్రమే వాటిని మన దృష్టి కి తె తేగలరు. సామాజిక దృక్పథం కవి కి ఎంత అవసరం అన్నది Dr KLV ప్రసాద్ తెలియ చేశారు.
Shyam Kumar chagal చెప్పారు…
అద్భుతమైన గమనిక. రోజూ మన చుట్టుపక్కల జరిగే ఎన్నో విషయాలు..అందరూ చూస్తున్నారు..కవి మాత్రమే వాటిని మన దృష్టి కి తేగలరు. సామాజిక దృక్పథం కవి కి ఎంత అవసరం అన్నది Dr KLV ప్రసాద్ తెలియ చేశారు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
అద్భుతమైన గమనిక. రోజూ మన చుట్టుపక్కల జరిగే ఎన్నో విషయాలు..అందరూ చూస్తున్నారు..కవి మాత్రమే వాటిని మన దృష్టి కి తె తేగలరు. సామాజిక దృక్పథం కవి కి ఎంత అవసరం అన్నది Dr KLV ప్రసాద్ తెలియ చేశారు
---శ్యామ్ కుమార్
నిజామాబాద్