తేనెలతేటల తెలుగు మాటమా ..తాత మాట...!!(మాటలు..ఆన్షి, రాతలు..కెఎల్వీ)

 తెలుగు రాయడం
తెలుగు చదవడం
తెలుగు మాట్లాడం
మా తాతకు ఇష్టం !
తెలుగు భాష అన్నా,
తెలుగు సంస్కృతి అన్నా,
తెలుగు సంప్రదాయంఅన్నా
తాతకు మరీ..మరీ..ఇష్టం!
తాతది అంతా తెలుగుమయం
మాకు తెలుగు రాదేమోనని
ఆయన అసలు భయం...!
అలా ఎప్పటికీ జరగదని
ఇదే ఆయనకు నా అభయం!!
                    ***
కామెంట్‌లు
శ్యామ్ కుమార్ chagal చెప్పారు…
చాలా బాగుంది. ఆఖరు పంక్తి మరీ అద్భుతంగా ఉంది.
శ్యామ్ కుమార్ chagal చెప్పారు…
చాలా బాగుంది. ఆఖరు పంక్తి మరీ అద్భుతంగా ఉంది.