అభినయం..!!(మాటలు..ఆన్షి, రాతలు..కెఎల్వీ) నవంబర్ 10, 2021 • T. VEDANTA SURY నువ్వు ఏమిచేస్తేనేనూఅదే చేస్తా...మీరుఏమంటే....నేనూఅదే---అనుకరిస్తా...!నువ్వేమిమాట్లాడితేనామెదడులోఅవేమాటలుస్థిరంగారికార్డు అయిపోతాయి!మీనడక ఎటుపోతేనాఅడుగులుఅటేపడతాయిమిమ్మల్ని అనుకరిస్తూ !మీమార్గంతప్పుదోవపట్టినా,నానడకమీఅడుగులోఅడుగు వేస్తుంది!అందుకే మీమాట మంచిదైవున్డాలిమీనడకలోస్పష్టత కనిపించాలి!! *** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి