*అన్నదాత*(వచన కవిత);-*మిట్టపల్లి పరశురాములు*
 అమావాస్య చీకటినిచూసి
వెలుగుజిలుగులన్ని
వెలవెలబోయినవి
తడారినపంటనుగాంచిరైతన్న
ఎదనింఢదుఃఖదారలైనవి
అకాలవర్షధారలే
అకాలమమృత్యుధారలై
అతఃపాతాళానికి తోసినవి
వరియేహాళికులకురియై
ప్రాణసంకటముగా దాపురించినది


కామెంట్‌లు