బతుకమ్మ...!!(మాటలు ఆన్షి....రాతలు..కెఎల్వీ)
 బతుకమ్మ పండుగ
తంగేడుపూల
అలంకరణతో
బతుకమ్మ లు
చేయడం...
తెలంగాణా సంస్కృతి ,
సంప్రదాయం....లో
ఒక భాగం....అది
అక్కడి ప్రజలసొన్తం...!
ప్రకృతికి
దైవత్వం ఆపాదించి 
ఆరాధించడం 
ప్రమదలపండుగై
ప్రజావేడుకలో
భాగమైంది....!
అందుకే-----
పర్యావరణ -
పరి రక్షణ లో
నన్నూ---
భాగస్వామినికమ్మంది!!
               ***

కామెంట్‌లు