మనసు కి స్వేచ్ఛ ;-శ్రావణి బోయిని-కలం స్నేహం
 పుట్టగానే ఆడపిల్ల అన్నారు ...
పెర్గుతున్నపుడు ఇంటి నుండి బయటకి వేళ్ళకు అన్నారు ...
చదుతున్నపుడు చదివి ఎవరిని ఉద్ధరిస్తావ్ అన్నారు...
ఆడుకునే వయసులో అబ్బాయిలు ఉంటారు జాగ్రత్త అన్నారు...
కాలేజీ కి వెళ్లే వయసులో చూపులు  జాగ్రత్త అన్నారు...
మనసు కి నచ్చినట్టు ముస్తాబు అయితే  ఎవరికీ కోసం అన్నారు ...
బాధ పడితే ఇది తప్ప ఎం చేతకాదు అన్నారు...
దైర్యం గ ముందుకు వెళ్తే తెగించావ్ అన్నారు ...
తోటి వాళ్లతో నవ్వుతు కనిపిస్తే గుణం బాలేదు అని అన్నారు ....
నచ్చిన దారి ఎంచుకుంటే  నీకు ఎం తెలీదు అని అన్నారు....
ఎదురు తిరిగి  నిలబడితే స్వభావం బాలేదు అన్నారు....
పెళ్లి చూపుల్లో కూర్చుంటే అమ్మాయి నచ్చిందా అని అడిగారు....
పెళ్లి అయ్యాక భర్తకు నచ్చినట్టు నడుచుకోమని అన్నారు...
పిల్లల పుట్టాక పిల్లల కి నచ్చినట్టు మెలుగు అన్నారు...
ఎన్నాళ్లు ఇలా ....
ఇలా ఎన్ని రోజులు మనసు  కి స్వేచ్ఛ లేకుండా మెలగాలి ...
మనసు కి నచ్చినట్టు స్వేచ్ఛ గ బతికేది ఎపుడు...
నచ్చిన ఉదోగ్యం చేసేది ఎపుడు ....
నచ్చిన చదువు చదివేది ఎపుడు ....
ఇలా జీవితం మొత్తం పక్క  వారి కి నచ్చినట్టు ఉంటె తన బతుకు బతికేది ఎపుడు ....
ఎప్పటికి వస్తుందో మనసుకి స్వేచ్ఛ గ బతికే స్వతంత్రం? !

కామెంట్‌లు
Ravi kanth sharma చెప్పారు…
స్వేచ్ఛ పై మీ గళం అద్భుతంగా వినిపించారు శ్రావణి గారు..
Sravya చెప్పారు…
Very meaningful lines, Great poetry Ms Sravani.
Unknown చెప్పారు…
Thank you andi
Unknown చెప్పారు…
Thank you andi
Udayasree చెప్పారు…
Great words ra sravani… keep it up n all the very best
Unknown చెప్పారు…
Thank you akka