ప్రకృతి అందం.-కోదాటి అరుణ-కలం స్నేహం
ఉషోదయపు వేళఅరుణోదయుని
లేలేత  కిరణాలు ఉదయించే వేళ,,
     పక్షులన్నీ ,,ఆహారపు వేట కొరకు  బిడ్డల్ని  ఒంటరిగా  గూటిలో  వొదిలేసి  ఆకాశంలో
విహరించే  చిత్రం,,చూడడానికి
కన్నుల  విందు...
    కోనేటి గట్టున, పక్షుల వూహల గుసగుసలు,, 
 ప్రేమ పక్షుల                 విహాంగాలు,, 
 వాటిని చూసి  మనమూ నేర్చుకోవాలేమో,, 
 ప్రేమ ,, విరహ కథలు,,

 బోటులో షికార్లు
ప్రేమజంటలు,,
 అలలతో  పాటు అలజడులు!!
రాత్రి పడిన  మంచబిందువులు
వొదిలుంచుకుని,, సూర్యకిరాణాల  కోరుతున్నాయా...అన్నట్టు వృక్షాల   నిగారింపు  వేడుకలు....
ఇంత ప్రకృతి అందాలు  ఆందించే
నాశనం చేసే  మానవుల  ఆకృత్యాలు...
ఆర్థిక లాభం కొరకు  చెట్లు నరకడం,,...
భూ  ఆక్రమణ కొరకు   జలాల నిల్వల  ద్వoసం .,
ఇదేనా  మనం ప్రకృతికి  చేస్తున్న
ద్రోహం...
ప్రకృతి మనకిచ్చే స్వచ్ఛమైన  గాలి
తద్వారా   ఆరోగ్యము....
ఆలో చించాలి  మనం   ఆగాలికే వెచ్చిస్తున్నాము,, లక్షల  ఖర్చు.....


కామెంట్‌లు